రేపు ఏపీలో ‘బిగ్ వ్యాక్సిన్ డే’..

by srinivas |
Covid-19 vaccine wastage:
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రేపు ఏపీలో బిగ్ వ్యాక్సిన్ డే జరపనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. రేపు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలకు టార్గెట్ ఫిక్స్ చేసింది. అయితే ఇప్పటికే ఏపీ సర్కార్ ఒక్కరోజే 6 లక్షల వ్యాక్సిన్లను ప్రజలకు అందించింది. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 22,83,479 మందికి ప్రభుత్వం వ్యాక్సిన్ అందజేసినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed