- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్ : రాష్ట్రం కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ఉంటుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. అమరావతి కోసం రైతులు, మహిళలు 300 రోజుల నుంచీ ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవం లేదని విమర్శించారు. రైతులను రాజులను చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. వారిని రోడ్లపైకి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. రాయలసీమకు న్యాయ రాజధాని అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని భూమా అఖిలప్రియ తెలిపారు.
Next Story