- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు -భట్టి
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శంచారు. గన్‌పార్క్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్పులు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కార్పొరేషన్ ద్వారా తీసుకునే లోన్లు 90శాతం నుంచి 200శాతానికి పెంచకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న అప్పులకు ఈ అప్పులు కలిపితే 2020 నాటికి రూ. 5,87,536 కోట్లు అవుతోందని అన్నారు భట్టి. ఇప్పటికే అప్పు, వడ్డీ కలిపి 23 వేల కోట్లు కడుతున్నామని అన్నారు.
Advertisement
Next Story