‘ప్రేమిస్తే’ జంట సెల్ఫీ వైరల్

by Shyam |
‘ప్రేమిస్తే’ జంట సెల్ఫీ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమిస్తే(కాదల్).. మనసును మెలిపెట్టే ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ. స్కూల్ స్టూడెంట్, బైక్ మెకానిక్ మధ్య ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వగా.. భరత్, సంధ్యల పెర్ఫార్మెన్స్‌తో సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా రిలీజై 16 ఏళ్లు కాగా, ఈ అకేషన్‌ను హీరోహీరోయిన్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేసిన భరత్, చాలా ఎమోషనల్ అయ్యారు. కాదల్ తన లైఫ్ చేజింగ్ మూమెంట్‌ అన్న భరత్.. 2004 డిసెంబర్ 17న రిలీజైన సినిమా తన కెరియర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిందన్నారు. కాగా ఐశ్వర్య, మురుగన్‌గా స్క్రీన్‌పై బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన భరత్, సంధ్య మళ్లీ కలుసుకోవడం అభిమానులకు ఆనందాన్ని ఇస్తుండగా.. వీరిద్దరి లేటెస్ట్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Advertisement

Next Story

Most Viewed