- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాక్సిన్: భారత్ బయోటెక్ ముందడుగు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు కల్లెం వేసేందుకు పలు దేశాల శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. మనదేశంలోనూ విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా మనదేశానికి చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసింది. కొవాక్సిన్(COVAXIN0)పేరుతో వ్యాక్సిన్‌ను తయారు చేసింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వాక్సీన్‌ను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. దీన్ని మనుషులపై ప్రయోగించేందుకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఇప్పటికే అనుమతించింది. దీంతో మనుషులపై ఫేజ్-1, ఫేజ్-2 దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
Advertisement
Next Story