- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూస్ పేపర్ చదివితే అంతే : భాగ్యశ్రీ
కేవలం నువ్వే.. నీ సంతోషానికి లేదా బాధకు కారణమని చెబుతోంది సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ. నీడ లేకుండా సూర్య రశ్మి లేదు.. సూర్యుడు కూడా గ్రహణం పొందుతాడన్న ఆమె.. పాజిటివిటీ ఎలా అలవరుచుకోవాలో వివరిస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది.
You are the reason for your happiness and that of your pain.
There is no sunshine without a shadow, even the sun does get eclipsed. https://t.co/4v7KuBE3Cj— bhagyashree (@bhagyashree123) June 20, 2020
పాజిటివిటీ అనేది ఒక్క ఆలోచన కాదు.. అది నిరంతర ప్రక్రియ అని తెలిపిన భాగ్య శ్రీ.. మీ చుట్టూ ఎన్ని తప్పులు జరిగినా సరే.. మీరు చూసే దృష్టి కోణం పాజిటివిటీ క్రియేట్ చేసేలా ఉండాలని చెప్పింది. కృతజ్ఞత, మైండ్‌ఫుల్‌గా జీవించడం అనేది నిజమైన ఆనందాన్నిస్తుందన్న తను.. లాక్‌డౌన్ సమయాన్ని మీలో ఉన్న సృజనాత్మకతకు మెరుగులు దిద్దేందుకు ఉపయోగించాలని సూచించింది. ‘ఇంట్లో ప్రతీ ఒక్కరితో మంచి అనుబంధాన్ని పెంచుకునేందుకు ట్రై చేయండి. ఇక ఉదయాన లేవగానే ముందుగా న్యూస్ పేపర్ చదవడం మానేయండి.. అందులో హైలెట్ చేసిన నెగెటివ్ న్యూస్ రోజంతా మనల్ని ప్రభావితం చేయడంతో పాటు స్ట్రెస్ లెవల్స్ పెంచుతుంది’ అని చెప్పింది. ఇది మీకు మాత్రమే కాదు, మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా బాధ కలిగించేలా చేస్తుందన్న ఈ సల్మాన్ హీరోయిన్.. ఒక పాజిటివ్ గ్రూప్ ను తయారు చేసుకోమని.. అందులో మిమ్మల్ని తక్కువచేసి చూసేవారు కాకుండా, మిమ్మల్ని నవ్వించే, ప్రశంసించే స్నేహితులు మాత్రమే ఉండేలా చూసుకోమని సలహా ఇచ్చింది.