టీఆర్‌ఎస్ నేత గుండెపోటుతో మృతి

by Aamani |
టీఆర్‌ఎస్ నేత గుండెపోటుతో మృతి
X

దిశ, బెల్లంపల్లి: టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు మద్ది కిషోర్ గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. కిషోర్ మృతి పట్ల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మధు కిషోర్ ఆత్మకు శాంతి కలగాలన్నారు. పార్టీ పరంగా మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, జక్కుల శ్వేత తదితరులు కిషోర్‌కు నివాళి అర్పించారు.

Advertisement

Next Story