- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను ఏ తప్పు చేయలేదు : ఎమ్మార్వో నాగరాజు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ :
రూ.కోటి 10 లక్షలు లంచం తీసుకున్న కేసులో అరెస్టైన కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కుటుంబ సభ్యులతో చివరి వీడియో కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. తాను ఏ తప్పు చేయలేదని.. ప్రాపర్ గానే ఉన్నానని చెప్పారు. రికార్డులు అన్నీ పరిశీలించే వర్క్ చేశానని.. ఈ విషయాన్ని లాయర్‌కు చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కుటుంబానికి సూచించారు.
బెయిల్ వచ్చాక న్యాయపరమైన వాదన వినిపిద్దామని కుటుంబ సభ్యులు నాగరాజుకు చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య కేసులో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జైలు బ్యారాక్‌లో నలుగురు సభ్యులు ఉండగా.. నాగరాజు ఉరేసుకుంటే వాళ్లు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Next Story