- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీడీ పరిశ్రమను ప్రారంభించాలి.. జేసీకి వినతి
by Shyam |
X
దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా గత 45 రోజుల నుంచి బీడీ పరిశ్రమ బంద్ అయిన విషయం తెలసిందే. కాగా సిద్దిపేట జిల్లా గ్రీన్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో బీడీ పరిశ్రమను ప్రారంభించాలని బీఎమ్‌ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ముద్దం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీల ఉమేష్ పాల్గొన్నారు.
Tags : Beedi industry, Letter, Joint Collector, medak, green zone, siddipet
Advertisement
Next Story