అలర్ట్.. ఈ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్

by Anukaran |   ( Updated:2021-04-30 22:50:57.0  )
అలర్ట్.. ఈ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు మూతపడనున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది.

– మే 1, 2021: మే డే (కార్మిక దినోత్సవం)
– మే 2, 2021: వీక్లీ ఆఫ్ (ఆదివారం)
– మే 7, 2021: జుమాత్-ఉల్-విడా
– మే 8, 2021: రెండవ శనివారం
– మే 9, 2021: వీక్లీ ఆఫ్ (ఆదివారం)
– మే 13, 2021: రంజాన్
– మే 14, 2021: రంజన్-ఈద్ (ఈద్-యుఐ-ఫిత్రా) / బసవ జయంతి / అక్షయ తృతీయ
– మే 16, 2021: వీక్లీ ఆఫ్ (ఆదివారం)
– మే 22, 2021: నాలుగో శనివారం
– మే 23, 2021: వీక్లీ ఆఫ్ (ఆదివారం)
– మే 26, 2021: బుద్ధ పౌర్ణిమ
– మే 30, 2021: వీక్లీ ఆఫ్ (ఆదివారం).

Advertisement

Next Story