- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు సమస్యలపై నేడు బండి సంజయ్ దీక్ష
by Shyam |
X
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్ష చేయనున్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులు, పదాధికారులు, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు ఇళ్ల వద్దనే దీక్షలు చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Tags: bandi sanjay, Fasting, farmer issue, hyd, today
Advertisement
Next Story