- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బంధన్ బ్యాంక్ తొలి త్రైమాసిక నిర్వహణ లాభం రూ. 1,584 కోట్లు
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నికర లాభం 31.6 శాతం క్షీణించి రూ. 550 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 804 కోట్లుగా నమోదైంది. కొవిడ్-19 కారణంగా స్టాండర్డ్ అసెట్స్ రూ. 750 కోట్ల అదనపు సదుపాయాన్ని తీసుకున్నట్టు బంధన్ బ్యాంక్ ప్రకటించింది. ఇక, ఈ త్రైమాసికంలో నిర్వహణ లాభం 16.8 శాతం పెరిగి రూ. 1,584 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,356 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, ఈ త్రైమాసికంలో డిపాజిట్లు 6.18 శాతం పెరిగాయని వెల్లడించింది.
Advertisement
Next Story