గాంధీ డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి

by Shyam |

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఏకంగా ఓ గర్భిణీకి చేయాల్సిన ఆపరేషన్ మరో గర్భిణీకి చేసి శిశువు మృతికి కారణమయ్యారు. డెలివరి నిమిత్తం వచ్చిన 9 నెలల గర్భిణీ భవానీకి చేయాల్పిన ఆపరేషన్.. కాస్తా 7 నెలల గర్భిణీ సమతకు చేయడంతో పుట్టిన బిడ్డ మృతి చెందింది. అంతేకాకుండా సమత ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

Tags: baby died, carelessness, doctors, Gandhi hospital

Advertisement

Next Story

Most Viewed