- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈటల గెలుస్తారా..? బాబు మోహన్ ఏమన్నారంటే?(వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నామినేషన్ వేయనుండగా.. కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఉపఎన్నిక ప్రక్రియ జరుగుతుండటంతో.. హుజురాబాద్‌లో గెలుపు ఎవరిదనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో హుజురాబాద్ ఉపఎన్నికపై సినీ నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ ‘దిశ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. దుబ్బాకలో గెలిచినట్లు.. హుజూరాబాద్‌లో కూడా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. బాబు మోహన్ పూర్తి ఇంటర్వ్యూ కోసం క్రింది వీడియో చూడండి.
Next Story