‘బి-పాజిటివ్’ ప్లాస్మా అర్జెంట్‌గా కావలెను..

by Shyam |
‘బి-పాజిటివ్’ ప్లాస్మా అర్జెంట్‌గా కావలెను..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మంది కరోనా మహమ్మారి బారిన పడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్లు దాదాపుగా అయిపోయేందుకు వచ్చాయి. తాజాగా కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తికి బి-పాజిటివ్ ప్లాస్మా అత్యవసరంగా కావలెను అని వైద్యులు వెల్లడించారు.

బాధిత రోగి మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్లాస్మా దాతలు ఎవరైనా డొనెట్ చేసేందుకు ఆసక్తి కనబరిస్తే వారు 9948216385 నెంబర్‌ను సంప్రదించాలని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఇదివరకే కరోనా నుంచి కోలుకున్న వారి బాడీలో ప్రొడ్యూ్స్ అయిన ప్లాస్మాను మాత్రమే కరోనా రోగికి దానం చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed