- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన టంగుటూరు
by Sridhar Babu |
X
దిశ, శంకర్ పల్లి: స్వామియే శరణం అయ్యప్ప.. అయ్యప్ప శరణం స్వామియే.. శరణం శరణం అయ్యప్ప స్వామి అంటూ టంగుటూరు గ్రామం మారుమోగింది. శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో బద్దం మహేందర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 18వ మహాపడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వాములు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. మహా పడి పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురు స్వాములు ఉమా శంకర్ రెడ్డి, ఎస్. నరసింహారెడ్డి, బొమ్మిడి మల్లారెడ్డి, సామ రామకృష్ణారెడ్డి, శంకర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దం శంభారెడ్డి, గ్రామ పెద్దలు, అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Advertisement
- Tags
- Ayyappa Puja
Next Story