- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందయ్య 'ఒమిక్రాన్ మందు'కు ఆయుష్ శాఖ షాక్
X
దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య పసరు మందుకు ఆయూష్ శాఖ ఝలక్ ఇచ్చింది. ఒమిక్రాన్ ఆయుర్వేద మందుకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. ఒమిక్రాన్ విషయంలో ప్రభుత్వం గుర్తించిన ఆయుష్-64, ఆర్సెనిక్ ఆల్బమ్-30 వంటి హోమియో మందులు డాక్టర్ల సలహామేరకు తీసుకోవచ్చన్నారు.
ఒమిక్రాన్ కు తన దగ్గర మందు ఉందని, 48 గంటల్లో నయం చేస్తామని ఇటీవల ఆనందయ్య ప్రకటించారు. ఎంతమందికైనా మందు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి ఆనందయ్య మందు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో స్పందించిన ఏపీ ఆయుష్ శాఖ.. ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అలాంటి ప్రతిపాదనలు కూడా తమ దగ్గర లేవని తెలిపింది.
Advertisement
Next Story