- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అస్సాంలో ఎన్నార్సీ డేటా మాయం
by Shamantha N |
X
అస్సాంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) కోసం సేకరించిన డేటా సంబంధిత వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఇలా ఉన్నట్టుండీ డేటా మాయమవ్వడం పట్ల అధికార బీజేపీని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించింది. అయితే, క్లౌడ్‌లో చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తిందనీ, అందుకే డేటా కనిపించట్లేదని సంబంధిత అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామనీ, డేటా భద్రంగానే ఉంటుందని హామీ ఇచ్చారు.
Advertisement
Next Story