- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శేషాచలంలో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. చిట్టిచెర్ల అటవీప్రాంతంలో తారసపడ్డ 8 మంది స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు ఎర్రచందనం దుండగులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆరుగురు స్మగ్లర్ల కోసం సోమవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story