పవన్‌కు నాలుగో పెళ్లాంగా కుదరదు.. ఆ ప్లేస్‌లో మరొకరు ఫిక్స్!

by Anukaran |   ( Updated:2021-03-02 03:50:30.0  )
పవన్‌కు నాలుగో పెళ్లాంగా కుదరదు.. ఆ ప్లేస్‌లో మరొకరు ఫిక్స్!
X

దిశ, సినిమా : బిగ్ బాస్ ఫేమ్ అష్షు.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ప్రైవేట్ పార్ట్‌పై టాటూ వేయించుకుని ఇంతకుముందు వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ.. ఈ మధ్య తన దేవుడు పవన్‌ను కలిశానని చెప్తూ అందుకు సంబంధించిన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన పచ్చబొట్టును, తనను గుర్తుపెట్టుకున్నానని పవన్ తెలిపారని, టీ ఆఫర్ చేసి రెండు గంటల పాటు మాట్లాడారని చెప్పింది. ఇది చాలా తియ్యని అనుభూతి అన్న అష్షు.. తను బయటకు వచ్చేటప్పుడు ‘మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ స్వీట్ లెటర్ కూడా ఇచ్చారని తెలిపింది. పవన్ ఎప్పుడూ తన ఫస్ట్ లవ్ అని తెలిపిన భామ.. పవర్‌స్టార్‌తో నాలుగో పెళ్లికి సిద్ధమా? అన్న ప్రశ్నలకు ‘ఎస్’ అనే సమాధానమిచ్చింది. అయితే హీరోయిన్ మాధవీ లత ఆల్రెడీ ఫోర్త్ ప్లేస్‌లో ఉందని, కావాలంటే మీరు ఐదో ప్లేస్ తీసుకోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story