- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కొవిడ్ సెంటర్లుగా ఆర్మీ, రైల్వే హాస్పిటల్స్: కిషన్ రెడ్డి
X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్మీ, రైల్వే ఆస్పత్రులను కూడా కొవిడ్ సెంటర్లుగా మార్చుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై హైదరాబాద్‌లోని బొల్లారం కంటోన్మెంట్ హాస్పిటల్‌ను కొవిడ్ సెంటర్‌గా మార్చినట్టు చెప్పారు. హాస్పిటల్ నిర్వహణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తామని.. త్రివిధ దళాలకు వైద్య సేవలు చేసి రైటైర్ అయినా వైద్యులను ప్రతీ ఒక్కరిని కూడా కరోనా సేవల కోసం వినియోగించుకుంటామన్నారు. ఇందుకు కావాల్సిన నిధుల కోసం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చలు జరుపుతామని.. కరోనా నివారణకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. దీనికితోడు ప్రజల సహకారం కూడా ఉండాలని.. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Next Story