- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జల వివాదాలపై చర్చించేందుకు బుధవారం నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సమయం ఇవ్వకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అపెక్స్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నది. మళ్ళీ సమావేశాన్ని నిర్వహించే తేదీని త్వరలో ఖరారు చేస్తామని రెండు రాష్ట్రాలకు సమాచారం పంపించారు.
Next Story