- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పింఛన్లు తగ్గించలేదు : బొత్స
by srinivas |
X
పింఛన్లు పంపిణీలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అర్హులైనా ప్రతిఒక్కరికీ అందుతాయని ఎక్కడా తగ్గించలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారని, 7లక్షల పింఛన్లు తొలగించామని దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఆరు లక్షల మందికి ఇచ్చామన్నారు. పాతవారిలో 4.16 లక్షల మందిని అనర్హులుగా గుర్తించామని, అవసరమైతే మరోసారి పరిశీలించి వారు అర్హులైతే తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. 300యూనిట్లకు మించి కరెంటు బిల్లు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించామని తెలిపారు. కియా మోటార్స్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూ, రాష్ర్టాభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పులపాలు చేసిందన్నారు.
Advertisement
Next Story