‘పవన్ రాజకీయాలు మానేసి.. సినిమాలు చేసుకోవాలి’

by srinivas |
‘పవన్ రాజకీయాలు మానేసి.. సినిమాలు చేసుకోవాలి’
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మెన్ జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. కాపులను చంద్రబాబు వైపు తిప్పాలన్న పవన్ ప్రయత్నాలు ఫలించవని అన్నారు. గత ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపు చూస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story