ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై విచారణ వాయిదా

by srinivas |
ap high court
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ నోటిఫికేషన్ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు ఎన్నికల సంఘం గడువు కోరింది. కోర్టు కేసులున్నాయంటూ ఎస్‍ఈసీ ఆలస్యం చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

Advertisement

Next Story