కేంద్రానికి కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఫీడ్‌బ్యాక్

by srinivas |
కేంద్రానికి కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఫీడ్‌బ్యాక్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రానికి కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఫీడ్‌బ్యాక్ పంపించింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌కు సంబంధించిన పూర్తి ఫీడ్‌బ్యాక్‌ను స్టేట్ టాస్క్‌ఫోర్స్ కేంద్రానికి పంపింది. వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా అధికారులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. తొలి విడతలో భాగంగా ప్రభుత్వ వైద్య రంగంలో 1.2 లక్షల మందికి.. ప్రైవేటు వైద్య రంగంలో 1.4 లక్షల మందికి.. ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక జిల్లాల వారీగా పంపిణీకి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది.

Advertisement

Next Story