రైతులకు శుభవార్త

by srinivas |
రైతులకు శుభవార్త
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త. రబీ పంటల బీమా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రబీ పంటల బీమా డబ్బులు రూ. 596.36 కోట్లను సర్కారు విడుదల చేసింది. దీంతో ఏపీలోని 5,94,005 రైతులకు లబ్ధి చేకూరనున్నది. రైతుల బ్యాంకు ఖాతాలలో సర్కారు నేరుగా జమ చేయనున్నది.

Advertisement

Next Story