ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు

by srinivas |
AP Governor
X

దిశ, వెబ్‌డెస్క్: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు గురుపుజోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీచర్ల సహకారంతోనే ప్రగతిశీల సమాజం తయారవుతుందన్నారు. సమాజం యొక్క వాస్తు శిల్పులు ఉపాధ్యాయులు అని తెలిపారు. భారతావని నిర్మాణంలో వారి కీలకమని అన్నారు.

Advertisement

Next Story