ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం: ప్రభుత్వం

by Anukaran |   ( Updated:2020-08-28 02:54:58.0  )
ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం: ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాతో యుద్ధం చేస్తూ మృతిచెందిన ప్రభుత్వ డాక్టర్ల కుటుంబాల్లో ఒకరి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుల్లో పని చేస్తూ డాక్టర్ చనిపోతే, ఆ వివరాలను జిల్లా వైద్యాధికారికి తెలియజేయాలని, ఆ వివరాలు అందిన వెంటనే మృతిచెందిన వైద్యుల కుటుంబాల్లో ఒకిరికి ఉద్యోగం కల్పించాలని, అది కూడా 30 రోజుల్లోగా ఈ ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed