- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు శాడిజం ఏంటో అర్థం కావట్లేదు: సజ్జల
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు దబాయింపుగా మాట్లాడుతున్నారని, డీజీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. దేవుడి విగ్రహాలపై కూడా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అసలు ఆయన శాడిజం ఏంటో అర్థం కావడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు తీర్పే శిరోధార్యం అన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే స్వీప్ చేస్తామని స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా ఎన్నికలు నిర్వహించొద్దని చెబుతున్నామని, ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దనే వాయిదా కోరామని వ్యాఖ్యానించారు.
Advertisement
Next Story