- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ ఉక్కు మా చేతుల్లో ఏం లేదు.. ప్రైవేటీకరణ కేంద్రం పాలసీ
X
దిశ,వెబ్‌డెస్క్: ప్రైవేటీకరణ అనేది దేశవ్యాప్త పాలసీ అని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ అన్నారు. పార్టీ బలోపేతం, మున్సిపల్ ఎన్నికల సరళిపై విజయవాడలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ అనేది దేశవ్యాప్త పాలసీ అని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేటీకరణలో భాగమేనన్నారు. ఉద్యోగుల బాధ్యత కేంద్రమే చూసుకుంటుందన్నారు. అయితే ఉక్కు ఉద్యమాన్ని ముందుకు నడిపి వెనక మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ- టీడీపీ పూర్తిగా కుల రాజకీయాలు చేస్తున్నాయని సునీల్ దేవ్ ధర్ మండిపడ్డారు.
Advertisement
Next Story