- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినాయక చవితి జరిపి తీరుతాం.. వారికి లేని రూల్స్ మాకే ఎందుకు..?
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో మరోమారు తెలుగు పండుగలపై నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు భగ్గుమన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిమిత సంఖ్యలో వినాయక మండపాలకు అనుమతి ఇవ్వడంతో పాటు కొందరు పండుగను వాయిదా వేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై బీజేపీ చీఫ్ సోము తీవ్రంగా స్పందించారు. కొవిడ్ నిబంధనలు ముస్లిములు, క్రిస్టియన్లకు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకొండి. వారిద్దరికీ లేని రూల్స్ మాకే ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఏడు తప్పకుండా వినాయక చవితిని జరిపించి తీరుతామని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తెలుగు పండుగలపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.
Advertisement
Next Story