- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లంచం ఇవ్వాలని ఏవో బెదిరింపులు : ఫోన్ కాల్ సంభాషణ వైరల్!
X
దిశ ప్రతినిధి, వరంగల్ : లంచం తీసుకుంటూ నెక్కొండ అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) సంపత్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. డబ్బుల కోసం ఆయన అప్పాల్రావుపేట గ్రామానికి చెందిన వడ్డే ఏకాంబరాన్ని బెదిరిస్తున్న ఫోన్ కాల్ సంభాషణ లీకైంది. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకాంబరానికి చెందిన ఫెర్టిలైజర్ షాపులో తనిఖీలు చేపట్టకుండా ఉండేందుకు ఏవో సంపత్ రెడ్డి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు.
అడిగినంత ఇవ్వకపోతే నీ ఇజ్జత్ తీస్తానని.. తనకు పై అధికారుల నుంచి ప్రెజర్ ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఏడీ శ్రీనివాసరావు ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లుగా స్పష్టమవుతుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, రెండు రోజులుగా సదరు అధికారి అజ్ఞాతంలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Next Story