- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మరో రెండు టోల్ ప్లాజాలు
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో రెండు కొత్త టోల్ ప్లాజాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ జాతీయ రాహదారిపై స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఒకటి.. వరంగల్ బైపాస్ వద్ద మరొకటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణా పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, సెప్టెంబర్ కల్లా పూర్తవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ( నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 టోల్ ప్లాజాలు ఉండగా.. ఇవి అందుబాటులోకి వస్తే 20కి చేరుకోనున్నాయి. టోల్ ప్లాజాల ద్వారా నెలకు సాధారణ రోజుల్లో రూ.90 కోట్ల ఆదాయం వచ్చేదని.. లాక్ డౌన్ కారణంగా మే నెలలో రూ.59 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని అధికారులు తెలిపారు.
Advertisement
Next Story