- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో స్పెషల్ గెస్ట్.. ఎవరంటే..?
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా అఖండ. ఈ సినిమా కోసం బాలయ్య ఎంతో కష్టపడ్డాడని, సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుందని మూవీ టీమ్ చెప్తోంది. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ఇప్పటికే బన్నీ స్పెషల్ గెస్ట్ అనడంతో హాట్ టాపిక్‌గా ఉంది. తాజాగా ఈ ఈవెంట్‌ని మరింత స్పెషల్ చేస్తూ ఓ అప్‌డేట్ వచ్చింది. ప్రీరిలీజ్‌కు మరో స్పెషల్ గెస్ట్ కూడా రానున్నాడు.
అతడెవరో కాదు. దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రాజమౌళి అఖండ ప్రీరిలీజ్ కోసం స్పెషల్ టైమ్ కేటాయించి ఈ ఈవెంట్‌ను మరింత స్పెషల్ చేయనున్నాడు. ఒకే వేదికపై పవర్ ఫుల్ హీరోస్‌తో పాటు పవర్ ఫుల్ డైరెక్టర్ కూడా ఉండటం అభిమానులకు కన్నుల పండుగనే చెప్పాలి. మరి ఈ ఈవెంట్ సందర్భంగా ఏమైనా స్పెషల్ న్యూస్ బయటకు వస్తాయా అని అభిమానులు వేచి చూస్తున్నారు. మరి ఏమైనా అప్‌డేట్స్ వస్తాయా లేదా అని తెలియాలంటే ఈవెంట్ వరకు ఆగాల్సిందే.