- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజధానిలో మరో ప్లాస్మా సెంటర్ ప్రారంభం!
by Shamantha N |

X
న్యూఢిల్లీ: కరోనా రోగుల కోసం ఢిల్లీలో రెండో ప్లాస్మా సెంటర్ ను ప్రారంభమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న లోక్ నాయక్ ఆస్పత్రిలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర ఉన్నతాధికురులతో కలిసి ఈ ప్లాస్మా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మొదటగా మేం ప్రారంభించిన ప్లాస్మా సెంటర్ విజయవంతమైందని, ఈ నేపథ్యంలో మరో సెంటర్ ను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story