- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్షిరాజు అంజిబాబు ఏం చేశాడంటే..?
దిశ, వరంగల్: రోబో2 మూవీలోని అక్షయ్ కుమార్ మాదిరి నిజజీవితంలో పక్షులను ప్రేమించే మరో పక్షిరాజు ఉన్నాడండీ.. అయితే, ఆయన రేడియేషన్ ప్రభావంతో పక్షులు చనిపోతున్నాయనీ తెలుసుకుని అక్షయ్ కుమార్‌లా సెల్ కంపెనీ అధినేతల మీద రివెంజ్ తీసుకోవడం లేదు. పక్షులను రక్షించేందుకు తన గూడునే పక్షుల ఆవాసంగా మార్చుకున్నాడు. వివరాల్లోకెళితే..
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన చీమలకొండూరు అంజిబాబు వృత్తి రీత్యా ఆర్‌ఎంపీ డాక్టర్. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ… వివిధ రకాల పరికరాల వినియోగం కారణంగా రేడియేషన్ ప్రభావంతో ఒకనాటి పక్షులు కనుమరుగవుతున్నాయన్న విషయం గుర్తించి తన ఇంట్లోనే పక్షులకు గూడు, ఆహారం, నీటి వంటి వివిధ రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. అంతరించి పోతున్న పక్షులను కాపాడాలనే సదుద్దేశంతో వాటికి ప్రాణం పోస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీంతో స్థానికులు అంజిబాబును అభినందిస్తున్నారు. వీలైనంత మేరకు సెల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించాలనీ, పక్షులకు జీవం పోయాలని అంజిబాబు కోరుతున్నారు.