Viveka Case: ఆయన్ను కాపాడేందుకే ఇదంతా :Y. S. Avinash Reddy

by srinivas |   ( Updated:2024-02-03 13:23:57.0  )
Viveka Case: ఆయన్ను కాపాడేందుకే ఇదంతా :Y. S. Avinash Reddy
X

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్యకు ఎంపీ టికెట్ అనేది మోటివ్ కానే కాదని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. 2 నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ మారిన వీడియోపై ఆయన స్పందించారు. అంతేకాదు వైఎస్ వివేకా హత్య కేసుపై ఆయన వివరణ ఇచ్చారు. వైఎస్ వివేకా తన కోసం ప్రచారం చేశారని చెప్పారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని కాపాడుకోవడానికే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. తన అక్క సునీత చేసేది చాలా తప్పు అని వ్యాఖ్యానించారు. సంబంధం లేని వ్యక్తుల్ని లాగడం ఎంత వరకు సబబని ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు.

‘వివేకను చంపి తప్పు చేశారు. ఎంత వరకైనా సరే న్యాయ పోరాటానికి వెళ్తాం.మా వ్యక్తిత్వాన్ని చంపి చాలా పెద్ద తప్పుచేశారు. దేవుడున్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. మేం తప్పు చేయలేదు. మీ కుట్రను న్యాయ వ్యవస్థ గుర్తిస్తుంది. కేసు రైట్ డైరెక్షన్‌లో పోతుంది.’ అని అవినాశ్ తెలిపారు.

Read more:

Viveka Case: ఆ విషయం ఎలా తెలిసింది?.. వివేకా పీఏకి సీబీఐ ప్రశ్నల వర్షం

Advertisement

Next Story