- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kuppam: అర్బన్ పోలీసుల తీరుపై ప్రశంసలు
by srinivas |
X
దిశ, కుప్పం: తప్పిపోయిన బాలుడి ఆచూకీ కనుగొన్నడంలో కుప్పం అర్బన్ పోలీసులు పని తీరును ప్రజలు ప్రశంసలతో అభినందనలు తెలుపుతున్నారు. కుప్పం మున్సిపాలిటీ రెండవ వార్డుకు చెందిన పెద్దన్న కొట్టలు గ్రామానికి చెందిన గోపి కుమారుడు తెజేష్ (13) 8వ తరగతి చదువుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి తెజేష్ కనబడకపోవడంతో తల్లిదండ్రులు గాలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో కుప్పం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీధర్ ఆదేశాలతో ఎస్‌ఐ శివకుమార్ ప్రత్యేకంగా పోలీసులను బృందంగా వివిధ కోణాలల్లో దర్యాప్తు సాగించి విస్తృతంగా గాలించారు. చివరికి తెజేష్ విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసుల సహకారంతో తెజేష్‌ను కుప్పంకు తీసుకురావడం జరిగింది. బాలుడు తప్పిపోవడంతో తీవ్ర భయందోళనకు గురైన తల్లిదండ్రులు, బంధువులకు బాలుడు ఆచూకీ లభ్యం కావడంతో ఉపశమనం పొందారు.
Advertisement
Next Story