- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila: బీజేపీతో జగన్ అక్రమ పొత్తు కొనసాగుతోంది.. వైస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ఉన్న బీజేపీ (BJP)తో జగన్ (Jagan)కు అక్రమ పొత్తు కొనసాగుతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ (BJP) దేశానికి తీరని ద్రోహం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా.. నేటికీ ప్రత్యేక హోదా (Special Status) తేలేకపోతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం (YCP Government) కేంద్రంలో ఉన్న బీజేపీ (BJP)తో అంటకాగిందని ఫైర్ అయ్యారు. ఆ పార్టీ పార్లమెంట్ (Parliament), రాజ్యసభ (Rajyasabha)లో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దుతు తెలిపిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో జగన్ సర్కార్ పూర్తిగా అలసత్వం వహించారని ఆక్షేపించారు.
పోలవరం (Polavaram) పూర్తి చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ బీజేపీ (BJP)తో జగన్ (Jagan) అక్రమ పొత్తును కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుందని అన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ మోహన్‌రెడ్డి (Jaganmohan Reddy), చంద్రబాబు (Chandrababu) నాయుడులకు చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. టీడీపీ (TDP), జనసేన (Janasena)లు ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పార్టీలు కావడంతో సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ (Deputy CM Pavan) కూడా రాష్ట్రం గురించి ఢిల్లీ (Delhi) మాట్లాడే పరిస్థితి లేదని తెలిపారు. నిరుపేదల కోసం న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ (Congress) అని షర్మిల అన
Read More..
YS Sharmila:‘ఎంత వేడుకున్నా వదిలిపెట్టొద్దు’.. శ్రీరెడ్డి పై వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్