- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:‘ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా’..వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుసగా నేడు, రేపు సమావేశం కాబోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మాడుగుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ZPTCలు, MPTCలతో సమావేశమయ్యారు.‘ఆర్థిక కష్టాలున్నా సాకులు చెప్పకుండా మన ప్రభుత్వం పథకాలు అమలు చేసింది. కానీ ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు నాయుడు దగా చేశారు. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. మళ్లీ మన పార్టీ(వైఎస్‌ఆర్‌సీపీ) గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చీకటి తర్వాత వెలుగు రావడం తథ్యం అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.
Read More..
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ఈజీ.. కానీ విలువలకు కట్టుబడి పోటీ చేయడం లేదు: హోంమంత్రి అనిత