- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈడీ విచారణకు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కాకినాడ సీ పోర్టు లిమిటెడ్(Kakinada Sea Port Ltd), కాకినాడ సెజ్(Kakinada Sez) లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రాజ్యసభ ఎంపీ(YCP Rajya Sabha MP) విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) నేడు ఈడీ(ED) విచారణకు హాజరు కానున్నారు. గతంలో ఈ వ్యవహారంపై విజయసాయి రెడ్డిపై కర్నాటి వెంకటేశ్వర రావు అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోలీసుల విచారణను బేస్ చేసుకొని రంగంలోకి దిగిన ఈడీ అధికారులు తమ దర్యాప్తులో మనీలాండరింగ్(Money laundering) కు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఈడీ కార్యాలయం(ED Office)లో జనవరి 6న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story