- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ నేత వీరంగం.. ఎంపీడీవో పై దాడి
by Jakkula Mamatha |
X
దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైఎస్సార్సీపీ నేత దాడికి పాల్పడ్డాడు. ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్‌రెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారు. సుదర్శన్‌రెడ్డి గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను కోరాడు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని ఎంపీడీవో తెలిపారు. దీంతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఎంపీడీవో జవహర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన ఎంపీడీవోను రాయచోటి ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఎంపీడీవోపై దాడి చేసిన సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Advertisement
Next Story