- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ వైసీపీకి మరో BIG షాక్.. మాజీ మంత్రి రాజీనామా
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార వైసీపీకి అనూహ్య షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తాజాగా.. మరో కీలక నేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు.. రానున్న రోజుల్లో మరొకొంత మంది కీలక నేతలు పార్టీని వీడనున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Advertisement
Next Story