- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Floods: కృష్ణమ్మ.. శాంతించమ్మా..!
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురిసిన వర్షంతో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల పరివాహక ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బస్తీలు, కాలనీలు, గ్రామాలు నీట మునిగాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనూ కృష్ణా నది గంటలకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అవనిగడ్డ మండలం విశ్వనాథపల్లి , పిట్టలంక సాలెం పాలెంలో నీట చెరువులు మునిగాయి. విశ్వనాథపల్లి కరకట్ట వద్ద కృష్ణానది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. స్థానిక మహిళలు కృష్ణానదికి పూజలు చేశారు. కృష్ణమ్మ శాంతించంటూ నదికి హారతిలిచ్చారు. ప్రజలపై దయ చూపాలని కోరుతూ కృష్ణమ్మకు సారె సమర్పించారు.
Advertisement
Next Story