- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి త్వరలో రాజీనామా చేస్తా.. ఎమ్మెల్సీ రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామం కనిపించలేదని, త్వరలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేసి, ఆ పార్టీని వీడనున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ధనాన్ని కోర్టులో కేసుల కోసం ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సెక్టార్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కేసుల కోసం కేంద్రంతో లాలూచి పడి రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులను వదులుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న సాధికారత యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం ఆయన ఉండదన్నారు.
Advertisement
Next Story