- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vundavalli Aruna Kumar: రాహుల్‌పై వేటు తొందరపాటు చర్య
X
దిశ, వెబ్ డెస్క్: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కోర్టు శిక్షతో ఎంపీ పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. రాహుల్ పై వేటు తొందరపాటు చర్య అని అభివర్ణించారు. వేటుపై రాహుల్‌కు కచ్చితంగా సానుభూతి వస్తుందని చెప్పారు. దేశంలో మోదీ మార్పు తెస్తారని అనుకున్నానని.. కానీ వింత పోకడలు పోతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి పదవిని తొలగించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story