- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Parvathipuram Manyam జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

X
దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురంమన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆటో ప్రయాణికులు ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
Next Story