- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Visakha: చెరువులో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
by srinivas |

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు చెరువులో మునిగి గల్లంతయ్యారు. నరవ, ఎల్జీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారు.. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డి.అఖిల్ (17), రాజేష్ (17)గా పోలీసులు గుర్తించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story