- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖపట్నం > Paderu: 30 మందిని ప్రమాదంలోకి నెట్టిన చెట్టు కొమ్మ.. బస్సు ఘటనపై స్పందించిన కలెక్టర్
Paderu: 30 మందిని ప్రమాదంలోకి నెట్టిన చెట్టు కొమ్మ.. బస్సు ఘటనపై స్పందించిన కలెక్టర్
X
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషయంగా ఉంది. 10 మందికి గాయాలయ్యాయి. వీరికి పాడేరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సుమిత్ సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అసరమైతే విశాఖకు తరలిస్తామని చెప్పారు. సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు లోయలోకి దూసుకెళ్లిందని తెలిపారు. రోడ్డుపై ఉన్న చెట్టు కొమ్మను తప్పించే సమయంలో బైక్ అడ్డురావడంతో బస్సు అదుపు తప్పిందని చెప్పారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా మూల మలుపు వద్ద ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 30 మంది ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారందరికి వైద్యం అందస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story